తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

రాష్ట్ర కమిటీ మెంబర్ కాకరాల సునీత అలియాస్ బద్రి , చెన్నూరు హరీష్ లొంగుబాటు

రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

కాకరాల సునీత అలియాస్ బద్రిపై కోటి రూపాయల రివార్డ్…..