భారత్ న్యూస్ అనంతపురం….పవన్ ఒక పొలిటికల్ తుఫాన్: రజనీకాంత్
నటుడు రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై అభినందనలు తెలుపుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
దీనిపై తాజాగా రజనీకాంత్ స్పందించారు. “ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా ప్రియమైన సోదరుడు, పొలిటికల్ తుఫాన్ పవన్ కల్యాణ్ అభినందనలకు నేను ఎంతగానో ఉప్పొందిపోయాను.
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీకు దేవుడి ఆశీర్వాదం ఉంటుంది” అని ట్వీట్ చేశారు.
