కోడూరు మండలం స్వతంత్ర పురం జడ్పీ హైస్కూల్ పునరావాస కేంద్రంలో వున్న తీర ప్రాంత వాసులకు భోజనాలను వడ్డిస్తున్న కోడూరు మండల జన సైనికులు

భారత్ న్యూస్ నెల్లూరు….కోడూరు మండలం స్వతంత్ర పురం జడ్పీ హైస్కూల్ పునరావాస కేంద్రంలో వున్న తీర ప్రాంత వాసులకు భోజనాలను వడ్డిస్తున్న కోడూరు మండల జన సైనికులు

కోడూరు మండలం స్వతంత్ర పురం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఏర్పాటుచేసిన పునరావస కేంద్రాలను కోడూరు మండల జన సైనికులు పరిశీలించారు. బాధితులను భోజనం వసతులు, వైద్యం,విద్యుత్ సౌకర్యాలు అందించిన విధానాన్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గేవరకు వసతి గృహాల్లోనే ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమం నందు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు గారు,జనసేన మండల అధ్యక్షుడు మర్రే గంగయ్య గారు,పిట్టలంక పంచాయతీ అధ్యక్షులు కనగాల వెంకటేశ్వరరావుగారు, కోడూరు టౌన్ అధ్యక్షుడు కోట రాంబాబు గారు, కోడూరు పిఏసిఎస్ అధ్యక్షులు పూతబోయిన కరుణకుమార్ గారు, మాజీ కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ ముద్దినేని చంద్రబాబు గారు,మాజీ వైస్ డిసి కాగిత రామారావు గారు,నీటి సంఘం అధ్యక్షులు ఇజినేని శివాజీ గారు, పూతబోయిన సీతారత్న సాయిబాబు, మార్కెటింగ్ డైరెక్టర్ తిరుమల శ్రీనివాసరావు గారు,మాజీ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ పెద్దిబాబురావు గారు, నీటి సంఘ వైస్ ప్రెసిడెంట్ బచ్చు పూర్ణ గారు,సనక జగన్ గారు, కోట సురేంద్ర గారు