భారత్ న్యూస్ గుంటూరు,,A.Udaya Shankar.sharma News Editor……గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే ఇంటింటికీ వచ్చి రేషన్ కార్డులు ఇస్తారు..

,A.Udaya Shankar.sharma News Editor…అక్టోబర్ 31 వరకు కార్డులో మార్పులు, చేర్పులు ఉంటే చేయించుకోవచ్చు
వచ్చే వారం నుంచి మనమిత్ర వాట్సాప్ యాప్ లో కూడా కార్డులు అందుబాటులో ఉంటాయి

ఆన్లైన్ లో కూడా కరెక్షన్స్ చేసుకోవచ్చు
మంత్రి నాదెండ్ల మనోహర్