అల్లూరి జిల్లా ఏజెన్సీలో విజృంభించిన విష జ్వరాలు

భారత్ న్యూస్ మచిలీపట్నం……అల్లూరి జిల్లా ఏజెన్సీలో విజృంభించిన విష జ్వరాలు

రెండు మూడు నెలలుగా ప్రజలకు విష జ్వరాలు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు

మంచానపడ్డ లాగరాయి, లబ్బర్తి, కిండ్ర గ్రామాల ప్రజలు

రెండు రోజుల్లో ఆస్పత్రిపాలైన సుమారు 100 మందికి పైగా రోగులు

తాత్కాలిక వైద్యం చేసి పంపుతున్న డాక్టర్లు

పాడేరు జిల్లా ఆస్పత్రికి ఒక్కసారిగా పెరిగిన రోగుల తాకిడి..