భారత్ న్యూస్ తిరుపతి…ఏపీలో రేపు తీవ్ర వడగాల్పులు
𝐀.𝐏. – 𝐀𝐥𝐞𝐫𝐭
రాష్ట్రంలో రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని APSDMA హెచ్చరించింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, అల్లూరిలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, కాకినాడలోని జగ్గంపేట, తూర్పుగోదావరిలోని కోరుకొండ, ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని పేర్కొంది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది…
