భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.కూకట్పల్లి కె.పి.హెచ్.బి కాలనీలో ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు…
కె.పి.హెచ్.బి కాలనీ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రోడ్డు పై దుకాణాలను ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారులు…
రోడ్లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నట్లు ఫిర్యాదు చేసిన స్థానికులు…

స్థానికుల ఫిర్యాదు మేరకు ఆక్రమణలు తొలగిస్తున్న జి.హెచ్.యం.సి, ట్రాఫిక్ పోలీసులు…