ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటిస్తున్న ఆర్బీఐ..రెపో రేట్లు యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం.. రెపోరేటు 5.5 శాతం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయం..

భారత్ న్యూస్ విజయవాడ…ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటిస్తున్న ఆర్బీఐ..

రెపో రేట్లు యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం.. రెపోరేటు 5.5 శాతం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయం..