తన కుమారుడు మార్క్‌కు ఇది రెండో జన్మ అంటూ పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

భారత్ న్యూస్ విజయవాడ…తన కుమారుడు మార్క్‌కు ఇది రెండో జన్మ అంటూ పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

ఏడాది క్రితం అగ్నిప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్.

ఈ రోజు తమ కుటుంబానికి ఎంతో ఎమోషనల్‌ డే అని పవన్‌ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా అన్నారు.