భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.సత్తుపల్లిలో కోడి పందాలు పెడతానంటే ఊరుకోను!
కోడిపందాలు మనకి వద్దు.. అవి ఆడాలంటే ఆంధ్రాకి వెళ్లి ఆడుకోండి
సంక్రాంతి కోడిపందాలపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
సత్తుపల్లికి చెడ్డపేరు తీసుకొస్తానంటే ఊరుకునేది లేదు

సంస్కృతి కాపాడే దాంట్లో మనం ముందు ఉన్నాము – మంత్రి తుమ్మల నాగేశ్వర రావు…