భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
PM ఉజ్వల యోజన కొనసాగించాలని నిర్ణయం
త్రిపుర, అసోం రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ
రూ.7250 కోట్ల చొప్పున కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ
రూ. 4250 కోట్లు గ్రాంట్ గా ఇవ్వనున్న కేంద్రం
సాంకేతిక విద్య కోసం రూ.4200 కోట్లు ప్రకటన

పాలిటెక్నీక్, ఇంజనీరింగ్ కాలేజీల అప్ గ్రేడ్ కు నిర్ణయం