ఢిల్లీ హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్

తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున

పిటిషన్ ని విచారిస్తున్న జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం..