.గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ లోఅక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ ఉక్కుపాదం

భారత్ న్యూస్ విశాఖపట్నం..గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ లో
అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ ఉక్కుపాదం

తిమ్మాపురం బీచ్ రోడ్‌లో విరాగో పబ్ ను సీజ్ చేసిన అధికారులు

ఎటువంటి అనుమతులు లేకుండా పబ్ నిర్మించి నిర్వహిస్తున్నట్లు గుర్తింపు

నిర్ధిష్టమైన అనుమతులు లేకపోవడంపై కేసు నమోదు చేసే అవకాశాలను పరిశీలిస్తున్న జీవీఎంసీ..