భారత్ న్యూస్ గుంటూరు….రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుంచి రాగులు (Millets) మరియు గోధుమ పిండి (Wheat Flour) పంపిణీ చేసేందుకు కేంద్రం అనుమతి
బియ్యం వద్దనుకుంటే అదే పరిమితిలో రాగులు..ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 3 కిలోల చొప్పున పంపిణీ
కిలో గోధుమ పిండ రూ.18కే పంపిణీ చేయనున్న ప్రభుత్వం..
