డారియో కోస్టా సాహస రికార్డు

భారత్ న్యూస్ గుంటూరు…డారియో కోస్టా సాహస రికార్డు

ఇటలీ పైలట్ డారియో కోస్టా 120 కిమీ వేగంతో దూసుకెళ్తున్న కార్గో రైలు కంటైనర్‌పై విమానాన్ని ల్యాండ్ చేసి వెంటనే టేకాఫ్ చేశారు.
ప్రపంచంలోనే అత్యంత సాహసోపేత విన్యాసాల్లో ఇదొక అరుదైన రికార్డు.