న్యూ ఇయర్ సందర్భంగా సైబర్ మోసాలపై ముఖ్యమైన సమాచారం

..భారత్ న్యూస్ హైదరాబాద్….న్యూ ఇయర్ సందర్భంగా సైబర్ మోసాలపై ముఖ్యమైన సమాచారం ⚠️

ప్రియమైన గ్రూప్ సభ్యులకు,
కొత్త సంవత్సరం శుభాకాంక్షల పేరుతో వాట్సాప్‌లో
🔗 అజ్ఞాత లింకులు
📱 APK ఫైల్స్ (apps)
పంపిస్తూ మోసాలు చేస్తున్నారు.

ఇవి ఓపెన్ చేస్తే మీ
❌ మొబైల్ డేటా
❌ బ్యాంక్ / UPI వివరాలు
❌ వ్యక్తిగత సమాచారం
దొంగిలించే ప్రమాదం ఉంది.

👉 దయచేసి గమనించండి:
❌ తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు
❌ వాట్సాప్‌లో వచ్చిన APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దు
❌ “New Year Gift / Greeting / Surprise” అంటూ వచ్చిన మెసేజ్‌లను నమ్మవద్దు
✅ అవసరమైతే పంపిన వ్యక్తిని నేరుగా అడిగి నిర్ధారించుకోండి
✅ మీ ఫోన్‌లో సెక్యూరిటీ అప్‌డేట్స్, యాంటీవైరస్ ఉపయోగించండి
✅ ఈ సమాచారం ఇతరులకు కూడా తెలియజేయండి

🛡️ జాగ్రత్తే మన రక్షణ
🎉 సురక్షితంగా, ఆనందంగా న్యూ ఇయర్ జరుపుకుందాం!