…భారత్ న్యూస్ హైదరాబాద్……HCA కేసులో మీడియాకు సీఐడీ విజ్ఞప్తి
ఓటింగ్ విషయంలో ఐఏఎస్, ఐపీఎస్ లపై దుష్ప్రచారం చేయొద్దు
కేసులో అప్డేట్ ఉంటే ఎప్పటికప్పుడు మేమే అధికారిక ప్రకటనలు విడుదల చేస్తాం

మీడియా దీనిపై అసత్య ప్రచారాలు చేయొద్దు
సీఐడీ అడిషనల్ డీజీ చారు సిన్హా