ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.. పలు అంశాలపై చర్చించింది.

భారత్ న్యూస్ అమరావతి..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.. పలు అంశాలపై చర్చించింది.

Ammiraju Udaya Shankar.sharma News Editor…నీటి పారుదలశాఖలో 7వేల189 నిర్వహణ పనులకు పరిపాలనా ఆమోదం లభించింది.

భూముల బదిలీకి సంబంధించి చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో వెయ్యి చదరపు గజాల వరకూ క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

నంద్యాల జిల్లాలో 1500 ఎకరాల భూమిని 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కోసం NREDCAPకి కేటాయించనున్నారు.