..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ లో జూన్-26 నుంచి బోనాల పండుగ
హైదరాబాద్ :

జంట నగరాలు బోనాల పండగకు మరొక్కసారి
సిద్ధమవుతున్నాయి. బోనాల పండగకోసం ప్రభుత్వం రూ.20కోట్లు కేటాయించింది. తొలుత జూన్-26న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనం సమర్పిస్తారు. జులై-1న బల్కంపేట, 13న సికింద్రాబాద్ (లష్కర్), జులై-20న లాల్ దర్వాజ సింహవాహిన అమ్మవారి బోనాలు ఉండనున్నాయి.