అన్నదాత పోరుబాట

భారత్ న్యూస్ విజయవాడ…అన్నదాత పోరుబాట
రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు.

రైతన్నకు బాసటగా.. యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని , బ్లాక్ మార్కెట్ ను నియంత్రించి, ఎరువులను పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మచిలీపట్నంలో పేర్ని కిట్టు, ఉప్పాల రాములతో కలిసి ఆర్డీవోకు వినతి పత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు