భారత్ న్యూస్ విజయవాడ…పహల్గాం ఉగ్ర దాడి కీలక సూత్రధారి అరెస్ట్
పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది అమాయకుల ప్రాణం తీసేందుకు కారణమైన మారణహోమంలో మరో కీలక సూత్రధారిని జమ్మూ పోలీసులు అరెస్ట్ చేశారు.
లష్కరే తోయిబా ఉగ్రవాది మహమ్మద్ కఠారియాను అదుపులోకి తీసకున్నారు.
ఇతను ఉగ్రవాదులకు కావాల్సిన సామగ్రిని అందజేసినట్లు గుర్తించారు.

పహల్గాం ఉగ్ర దాడికి పాల్పడిన వారిని వేటాడే క్రమంలో భద్రతా బలగాలు.. ఇతడిని అరెస్ట్ చేశారు.