సనై తకైచి జపాన్‌ చరిత్రలో తొలిసారిగా మహిళ ప్రధానమంత్రి కానున్నారు.

భారత్ న్యూస్ నెల్లూరు….సనై తకైచి జపాన్‌ చరిత్రలో తొలిసారిగా మహిళ ప్రధానమంత్రి కానున్నారు.

జపాన్‌ అధికార లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా షిగెరు ఇషిబా ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేయగా, పార్టీ అధ్యక్షురాలిగా సనై తకైచి ఎన్నికయ్యారు.

ఈ క్రమంలో తదుపరి ప్రధానిగా తకైచి బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగుమమైంది. ఫలితంగా జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన ఘనత సాధించనున్నారు.