గర్ల్స్ హాస్టల్లో వ్యభిచారం.. 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

భారత్ న్యూస్ నెల్లూరు….గర్ల్స్ హాస్టల్లో వ్యభిచారం.. 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది.

అక్కడి గర్ల్స్ హాస్టల్‌లో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్‌పై దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో పది మంది యువతులు ఉండటం సంచలనం రేపుతోంది. ఈ ఘటనతో హాస్టల్ భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

కాలేజీల్లో చదువుతున్న యువతులు డబ్బుల కోసం ఇలా దారితప్పుతున్నారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.