మరోసారి నోరు పారేసుకున్న పాక్ రక్షణ మంత్రి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…మరోసారి నోరు పారేసుకున్న పాక్ రక్షణ మంత్రి

భవిష్యత్తులో సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే భారతదేశం తన యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి అవుతుంది – పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్

పాకిస్థాన్ తన గడ్డపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకపోతే అది ప్రపంచ పటంలో కనుమరుగు అవుతుంది అని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది కొద్ది రోజుల క్రితం ఇచ్చిన వార్నింగ్ కు రిప్లై ఇచ్చిన పాక్ రక్షణ మంత్రి..