ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.

భారత్ న్యూస్ గుంటూరు…ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.

దానా మొయినాపూర్‌ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్.. ఈ ఎన్కౌంటర్ లో ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణతో పాటు పది మంది మావోయిస్టుల మృతి