ల్యాండ్ అవుతుండగా కుంగిన హెలిప్యాడ్.. రాష్ట్రపతికి తప్పిన పెను ప్రమాదం..

భారత్ న్యూస్ నెల్లూరు…ల్యాండ్ అవుతుండగా కుంగిన హెలిప్యాడ్.. రాష్ట్రపతికి తప్పిన పెను ప్రమాదం..

కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో హెలిప్యాడ్ కుంగిపోవడంతో ఓవైపుకు ఒరిగిన హెలికాప్టర్

రాష్ట్రపతిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి
హెలికాప్టర్ ను నెట్టుకుంటూ పక్కకు చేర్చిన పోలీస్, ఫైర్ సిబ్బంది…