శివకాశీలోని బాణసంచా కేంద్రంలో పేలుడుబాణసంచా తయారీ కేంద్రంలో ఎగిసిపడుతున్న మంటలు

భారత్ న్యూస్ రాజమండ్రి…శివకాశీలోని బాణసంచా కేంద్రంలో పేలుడు
బాణసంచా తయారీ కేంద్రంలో ఎగిసిపడుతున్న మంటలు
మంటల్లో చిక్కుకున్న 10 మంది కార్మికులు
మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది
కొనసాగుతున్న సహాయక చర్యలు…..