భారత్ న్యూస్ అనంతపురం…ఈగల్ టీం మరో భారీ ఆపరేషన్
డ్రగ్ మనీ లాండరింగ్ కింగ్‌పిన్ దర్గారం ప్రజాపతిని అరెస్ట్ చేసిన ఈగల్ పోలీసులు
ముంబైలో రూ.3 కోట్ల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్న ఈగల్ బృందం
నైజీరియా డ్రగ్ కార్టెల్‌కు డబ్బు సరఫరా చేసిన నెట్వర్క్ ని చేధించిన ఈగల్ పోలీసులు
ఇప్పటివరకు 25 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
నకిలీ పాస్‌పోర్ట్‌లతో విదేశీయులు భారత్‌లోకి వస్తున్నట్లు గుర్తించిన ఈగల్ పోలీసులు.
