భారత్ న్యూస్ రాజమండ్రి….పుష్ప సినిమా తరహాలో రియల్ లైఫ్ సీన్… బియాస్ నదిలో భారీగా కొట్టుకువచ్చిన దుంగలు 🪵
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా… ఎక్కడో అడవిలో చెట్లు నరికేసినట్లు అందుకే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.


పుష్ప సినిమాలో ఎర్రచందనం దుంగలను నదిలో పడేసిన సన్నివేశం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు వ్యాలీలో నిజమైంది. బియాస్ నదిలో భారీగా దుంగలు కొట్టుకువచ్చాయి.