వివాహం చేసుకుంటానని చెప్పి బిహార్లో 22 ఏళ్ల యువతిపై ఏడాదిన్నరగా బాబా లైంగిక దాడి

భారత్ న్యూస్ అనంతపురం…వివాహం చేసుకుంటానని చెప్పి బిహార్లో 22 ఏళ్ల యువతిపై ఏడాదిన్నరగా బాబా లైంగిక దాడి

బిహార్ సహర్సాలో బాబా గోవింద్ ఝా అనే వ్యక్తి 22 ఏళ్ల యువతిని వివాహం చేసుకుంటానని ప్రలోభపెట్టి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడు.

ఆమె బెదిరింపులు, ఆందోళనతో ఏడాదిన్నర పాటు ఈ ఉచ్చులో ఉండిపోయినట్లు బాధితురాలు తెలిపారు.

ఆ మహిళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సహర్సా రైల్వే స్టేషన్లో బాబాను అరెస్టు చేసి జైలుకు పంపారు~£