.భారత్ న్యూస్ హైదరాబాద్….దంతేవాడ జిల్లాలో 71మంది మావోయిస్టుల లొంగుబాటు..
30మందిపై రూ.64లక్షల రివార్డు..
లొంగిపోయిన వారిలో 50మంది పురుషులు, 21మంది మహిళలు
దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
WhatsApp us