జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై చర్చించేందుకు బీజేపీ ముఖ్య నాయకులు ఈరోజు హైదరాబాద్ లో సమావేశమయ్యారు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై చర్చించేందుకు బీజేపీ ముఖ్య నాయకులు ఈరోజు హైదరాబాద్ లో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు N.RamchanderRao మాట్లాడుతూ ఉప ఎన్నిక అభ్యర్థి పేరును ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు.