పీబీకేఎస్ vs ఆర్‌సీబీ ఫైనల్ మ్యాచ్.. ఆర్‌సీబీ అభిమానుల సందడి

భారత్ న్యూస్ అనంతపురం .. ….పీబీకేఎస్ vs ఆర్‌సీబీ ఫైనల్ మ్యాచ్.. ఆర్‌సీబీ అభిమానుల సందడి

ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మరియు పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) మధ్య రాత్రి 7:30 గంటలకు జరగనుంది. 17 ఏళ్లుగా టైటిల్ గెలవని ఈ రెండు జట్లు తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం తీవ్రంగా పోరాడనున్నాయి. ఈ హై-స్టేక్స్ మ్యాచ్‌లో ఏ జట్టు చరిత్ర సృష్టిస్తుందో అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.