భారత్ న్యూస్ గుంటూరు…..తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు RCB పరిహారం
11 మంది కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ఆర్థిక సాయం
ఘటనలో గాయపడిన వారి కోసం RCB CARES పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా వెల్లడి
WhatsApp us