భారత్ న్యూస్ రాజమండ్రి….ఆసియా కప్:
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.
స్కోర్లు టీమిండియా 168/6.
బంగ్లాదేశ్ 127/10. 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై భారత్ గెలుపు.
భారత్ బ్యాటింగ్: అభిషేక్ శర్మ (75), పాండ్యా (38), గిల్ (29).
WhatsApp us