భారత్ న్యూస్ విశాఖపట్నం..వైజాగ్ క్రికెట్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల జోరు
డబుల్ రేట్ పలుకుతున్న టికెట్లు
ఆఫ్ లైన్ టికెట్లను బ్లాక్ లో అమ్మకాలు
భారీగా చేతులు మారుతున్న నగదు
కాంప్లిమెంటరి పాస్ లను సైతం రేటు కట్టి అమ్మకాలు
14 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్..

భారీగా టికెట్లు స్వాదీనం.