కాళేశ్వరం అవకతవకలపై విజిలెన్స్ కమిషన్ పూర్తి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….కాళేశ్వరం అవకతవకలపై విజిలెన్స్ కమిషన్ పూర్తి

అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని విజిలెన్స్ నివేదిక

ప్రీవెన్షన్ ఆఫ్ కరెప్షన్ జరిగిందని గుర్తించిన విజిలెన్స్

ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటున్న ఏసీబీ

ఇప్పటికే విజిలెన్స్, పీసీ ఘోష్ కమిషన్, NDS నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణ పూర్తి

అన్ని నివేదికల ఆధారంగా సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించిన ప్రభుత్వం

సీబీఐ దర్యాప్తు తర్వాత మరే ఇతర సంస్థలు కలుగజేసుకొనే ఆస్కారం లేదంటున్న న్యాయ నిపుణులు..