భారత్ న్యూస్ విశాఖపట్నం..ఇంటర్మీడియట్ పాసై కాలేజీకి వెళుతున్న విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు గర్వపడేలా చదవాలి, క్రమశిక్షణతో మెలగాలి. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
WhatsApp us