తెలుగు రాష్ట్రాల్లో రేపు సెలవు….

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలుగు రాష్ట్రాల్లో రేపు సెలవు….

శ్రీరామనవమి సందర్భంగా రేపు(శుక్రవారం) తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది. ప్రభుత్వాలు పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అలాగే బ్యాంకులకు కూడా సెలవు ఉండనుంది. 28న నాలుగో శనివారం, 29న ఆదివారం కాబట్టి వరుసగా 3 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి..