బాబుకు మాత్రమే … ఆ భాగ్యం.తిరుమల తిరుపతి దేవస్థానం:

భారత్ న్యూస్ విజయవాడ…బాబుకు మాత్రమే … ఆ భాగ్యం || ◼️

తిరుమల తిరుపతి దేవస్థానం:

▪️శ్రీవారికి ఎక్కువసార్లు పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం నాకు దక్కింది, చంద్రబాబు.

▪️బ్రహ్మోత్సవాల్లో 14 సార్లు పట్టువస్త్రాలిచ్చే అవకాశం కల్పించారు.

▪️చిన్నప్పటి నుంచీ వేంకటేశ్వరస్వామిని చూస్తూనే పెరిగా.

▪️నాకు ఎలాంటి కష్టం వచ్చినా వేంకటేశ్వరస్వామి ఆదుకున్నారు.

▪️వేంకటేశ్వరస్వామి దయ వల్లే ఎవరికైనా శాంతి, సౌభాగ్యం.

▪️హిందువులుండే ప్రతిచోటా వేంకటేశ్వరస్వామి ఆలయాలు ఉండాలి.

అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించాలి : సీఎం చంద్రబాబు.