టికెట్ ఉన్నా నో ఎంట్రీ.. ఇండిగో తీరుపై ప్రయాణికుల ఆగ్రహం.

భారత్ న్యూస్ హైదరాబాద్….టికెట్ ఉన్నా నో ఎంట్రీ.. ఇండిగో తీరుపై ప్రయాణికుల ఆగ్రహం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇండిగో సిబ్బంది వైఖరితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు

టికెట్లు కొని క్యూ లైన్లలో నిల్చకుంటే సమయం అయిపోయిందని గేట్ వద్దే ప్రయాణికులను నిలిపేసిన ఇండిగో సిబ్బంది

సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఇండిగో సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం..