భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,పదేళ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ది చెంది నెంబర్ వన్ స్థానంలో నిలిచింది
రేవంత్ రెడ్డి ముందే కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగిడిన ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు వెనుకబడి ఉన్న తెలంగాణ, నేడు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది

ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరాన్ని చూస్తే గర్వంగా ఉంది – ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు