.భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు
TDR వినియోగంపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హై రైజ్‌గా గుర్తింపు
750-2000 చదరపు మీటర్ల ప్లాట్లలో..
18-21 మీటర్ల భవనాలకు TDR తప్పనిసరి
నాన్ హై రైజ్ బిల్డింగ్స్‌కు సెట్‌బ్యాక్ సడలింపు
హై రైజ్ భవనాల్లో 10 శాతం వరకు..
సెట్‌బ్యాక్ రిలాక్సేషన్‌కు అనుమతి
2000 చ. మీ.పైగా ప్లాట్లలో అదనపు అంతస్తులకు అవకాశం
40 ఫీట్ రోడ్ దగ్గర 3 అదనపు అంతస్తులకు అనుమతి
60 ఫీట్ రోడ్ దగ్గర 4 అదనపు అంతస్తులకు అనుమతి
80 ఫీట్ రోడ్ దగ్గర 5 అదనపు అంతస్తులకు అనుమతి
10 అంతస్తులపైగా భవనాల్లో TDR వినియోగం తప్పనిసరి
20 అంతస్తులపైగా భవనాలకు 5 శాతం TDR లోడింగ్
బిల్డింగ్ అనుమతి సమయంలో 50 శాతం TDR సమర్పణ
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు ముందు..
మిగతా 50 శాతం TDR సమర్పణ తప్పనిసరి
