భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….త్వరగా నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో మేము నిర్ణయించాల్సి వస్తుంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై తెలంగాణ స్పీకర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్.
వచ్చే వారంలోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలకు స్పీకర్ సిద్ధం కావాలని మండిపడ్డ సుప్రీంకోర్టు.

వారంలోపు నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో మేమే నిర్ణయిస్తామని హెచ్చరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.