నైపుణ్య మార్పిడితో ఉమ్మడి పురోగతికి అడుగులేద్దాం.

…భారత్ న్యూస్ హైదరాబాద్….నైపుణ్య మార్పిడితో ఉమ్మడి పురోగతికి అడుగులేద్దాం.

ఐటీ, ఫార్మా, క్రీడల్లో సహకారానికి ‘తెలంగాణ’ సంసిద్ధం

స్టార్టప్స్ కు మార్గ నిర్దేశం… జీనోమ్ వ్యాలీని సందర్శించండి

క్యూబా రాయబారితో భేటీలో మంత్రి శ్రీధర్ బాబు పిలుపు.