తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర‌మైన గ్యాస్ కొర‌త‌

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర‌మైన గ్యాస్ కొర‌త‌

ప‌ల్లె,ప‌ట్ట‌ణాలు తేడా లేకుండా సంక్షోభం

కృత్రిమ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలు

బుకింగ్‌ కాకపోవడం, బుకింగ్‌ అయినా సకాలంలో డెలివ‌రీ కాని గ్యాస్

తీవ్ర ఇబ్బందులు సామాన్యులు