.భారత్ న్యూస్ హైదరాబాద్….స్మిత సబర్వాల్ సంచలన నిర్ణయం
పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో పిటిషన్
కమిషన్ రిపోర్టులో తన పేరు తొలగించాలని స్మిత పిటిషన్
వివరణ ఇచ్చేందుకు తనకు టైమివ్వలేదని స్మిత వాదన
ఘోష్ కమిటీ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్
WhatsApp us