..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలుగు పెరగనున్న రాష్ట్రాల్లో మండుటెండలు
నేటి నుంచి మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు.
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిక.
ఉదయం నుంచే భగ్గుమనే వేడి.. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రావొద్దంటున్న వైద్యులు.

పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచన.