సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ బ్యారేజ్ ల పునరుద్ధరణ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల రక్షణకు చర్యలు

CWC, CWPRS పర్యవేక్షణలో పునరుద్ధరణ

ప్రతి ప్రాజెక్ట్‌లో పారదర్శకత, సాంకేతిక సమగ్రతకు ప్రాధాన్యం

– మంత్రి ఉత్తమ్