63 వేల కోట్ల ఖ‌ర్చుతో మ‌రో 5 ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్స్ కొనుగోలు చేసే ఆలోచ‌న‌లో భార‌త్ ఉన్న‌ట్లు తెలిసింది.

భారత్ న్యూస్ విజయవాడ…63 వేల కోట్ల ఖ‌ర్చుతో మ‌రో 5 ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్స్ కొనుగోలు చేసే ఆలోచ‌న‌లో భార‌త్ ఉన్న‌ట్లు తెలిసింది.

ఆ ప్ర‌తిపాద‌న‌కు ర‌క్ష‌ణ శాఖ కార్య‌ద‌ర్శి ఓకే చెప్పిన‌ట్లు ఓ మీడియా క‌థ‌నం ద్వారా తెలిసింది. ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో ఎస్‌-400 మిస్సైల్ వ్య‌వ‌స్థ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే.